Custom Search

Latest Sexy Galleries of Heroines

Noted still photographer Gunakar Prasad, who earlier worked as still photographer for several films, started his G Fashion Photography Studio. Vadde Ramesh, Editor Mohan, BVSN Prasad, Raja Vannemreddy, Rakesh Sreshta, Neelakanta, Bhaskar, Dasarath, Laxmikanth Chenna, Rakakrishna, Vadde Naveen, Yaso Sagar and others attended the studio launch. Talking on this occasion, Editor Mohan said that Gunakar is like his own son. 'He was introduced to me by Vadde Naveen. From then on he worked for all my films as still photographer. He is not just a photographer for the film but he used to feel it as his own film. I wish him all the best', said Editor Kohan. Rakesh Sreshta, leading photographer in Mumbai, called Gunakar as a committed Photographer. Gunakar said that his dream is fulfilled today and he will be indebted to Vadde Rames and Editor Mohan forever. Fashion Photography, Portfolios, Catalogs, Table Tops, Industrial, wedding and kids photography kind of facilities will be available at this studio.

Telugu Version of this article

ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ గుణాకర్ ప్రసాద్ ఈ రోజు హైదరాబాద్ లో " జి ఫ్యాషన్ ఫొటోగ్రఫీ స్టూడియో " ని ప్రారంభించారు. పలు విజయవంతమైన చిత్రాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పని చేసిన గుణ ఈ స్టూడియో ద్వారా పలు రకాల సేవలు అందించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులు గా వడ్డేరమేష్, ఎడిటర్ మోహన్, బి.వి.ఎన్.ప్రసాద్, రాజా వన్నెం రెడ్డి, లీడింగ్ ఫొటోగ్రాఫర్ రాకేష్ శ్రేష్ట (ముంబాయి), దర్శకులు నీలకంఠ, భాస్కర్, దశరధ్, లక్ష్మీకాంత్ చెన్నా, రామ కృష్ణ, హీరో వడ్డే నవీన్, యశోసాగర్ (వుల్లాసంగా వుత్సాహంగా) తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్టూడియోను వడ్డేరమేష్ ప్రారంభించారు. అనంతరం జరిగిన పత్రికా సదస్సులో ఎడిటర్ మోహన్, రాకేశ్ శ్రేష్ట, గుణాకర్ ప్రసాద్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ గుణ తనకు పుత్ర సమానుడనీ అతన్ని తనకు మొదట వడ్డేనవీన్ పరిచయం చేసాడనీ అప్పటినుండీ వచ్చిన తన చిత్రాలన్నిటికీ అతనే స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేసాడనీ, గుణ కేవలం ఫొటో గ్రఫీ ఒక్కటే చేయడం కాకుండా తనకు అన్ని విధాలా తోడ్పడేవాడనీ ఈ స్టూడియో ద్వారా అతను మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకొంటున్నానని అన్నారు. రాకేష్ శ్రేష్ట మాట్లాడుతూ గుణ ఒక కమిట్ మెంట్ వున్న ఫొటో గ్రాఫర్ అనీ అతను ఎంత నేర్చుకొన్నా ఇంకా విద్యార్ధి లానే వుంటాడనీ చక్కని క్రియేటివిటీ వున్న ఫొటోగ్రాఫర్ అనీ అందుకే అతను పిలవగానే తన పనులు ఎన్ని వున్నా తాను ముంబాయి నుండి ఇక్కడకి రావడం జరిగిందనీ, డెఫినెట్ గా ఈ స్టూడియో అచిర కాలం లో నే చాలా మంచి స్థితి కి చేరుకొంటుంది అనడం లో తనకు ఎటువంటి సందేహాలూ లేవని అన్నారు. చివరగా ఈ స్టూడియో ను నెలకొల్పిన గుణాకర్ ప్రసాద్ మాట్లాడుతూ తన చిరకాల వాంఛ ఈ రోజు నెరవేరిందనీ, తాను ఈ రోజు ఈ స్థితి లో వుండడానికి ముఖ్యకారకులైన వడ్డే రమేష్ గారికీ, ఎడిటర్ మోహన్ గారికీ తాను ఎల్లప్పుడూ రుణ పడి వుంటాననీ, ఈ స్టూడియో లో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, పోర్ట్రైట్స్, పోర్ట్ ఫోలియోస్, కెటలాగ్స్, టేబుల్ టాప్స్, ఇండష్ట్రియల్, వెడ్డింగ్, కిడ్స్ ఫొటో గ్రఫీ వంటి అన్ని సదుపాయాలూ వుంటాయనీ తెలిపారు.

0 comments:

click here and enjoy

TOLLYWOOD INFORMATION

BOLLYWOOD INFORMATION

HOLLYWOOD INFORMATION

KOLLYWOOD INFORMATION

HOTEST GIRLS

MOBILES INFORMATION