Custom Search

Latest Sexy Galleries of Heroines

There is another young star from the industry who made his debut today. Bhanuchander's son Jayanth is making debut as hero with the film titled Chedugudu that is officially launched today. Actress Kovai Sarala is presenting this film and Tirupatyya, Nagi Reddy are producing the film on Smile Movies banner. Swetha is makding debut as heroine. P.R.Nagaraju is making debut as director. Nagaraju earlier worked for films like Holi, Andaru Dongale, Bhagyalaxmi Bumperdraw, Michael Madana Kamaraju, Mee Sreyobhilashi etc. Hero Jayanath has degree in visual communications and is trained in several departments of film related skills. Regular shooting will start from 24th June and will continue nonstop for the next 50 days. Makers are planning to release the film for Dasara. Brahmanandam, Kovai Sarala, Kondavalasa, Sunil, Nagendra Babu, Shiyaji Shinde, Bharat, Asha Saini, Bhavana, Hema are in the lead. Chakri is composing the music while Sarat will handle the camera.

Telugu Version of this article

సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ కూడా ఇప్పుడు హీరో గా పరిచయం కానున్నారు. స్మైల్ మూవీస్ బ్యానర్ పయ్ హాస్య నటీమణి కోవై సరళ సమర్పణ లో తిరుపతయ్య, నాగిరెడ్డి లు పి.ఆర్.నాగరాజు ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చెడుగుడు అనే పేరుతో రానున్న ఈ చిత్రం ద్వారా శ్వేత అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కానున్నాది. గతం లో హోలి, అందరూ దొంగలే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, మైఖేల్ మదన కామ రాజు, మీ శ్రేయోభిలాషి వంటి చిత్రాలకు పనిచేసిన పి.ఆర్.నాగరాజు ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వ భాద్యతలు స్వీకరిస్తున్నారు. ఈ చిత్రం గురించి చెబుతూ ఇరవై ఏళ్ళ తర్వాత వెంకట్రాజ పురం లో మళ్ళీ "చెడుగుడు" మొదలయ్యిందిది. . . అది యెవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, దానికి దారితీసిన సంఘటనలు ఏంటి అన్న అంశాలతో ఆద్యంతం వినోదబరితం గా ఈ చిత్రాన్ని తెరకి ఎక్కించనున్నట్లుగా తెలిపారు. అయితే ఈ చిత్రం ఆట నేపద్యం లో కొనసాగే చిత్రం మాత్రం కాదని కూడా ఆయన తెలిపారు. ఇక ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న జయంత్ విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తిచేయడమే కాకుండా నటన కు సంబందించిన అన్ని రంగాలలోనూ శిక్షణ పొందారు. హీరోని గానీ హీరోయిన్ గానీ కధ కు అతికినట్లు గా సరిపోతారని భావించే తీసుకొన్నట్లుగా దర్శకుడు తెలిపారు. జూన్ 24 నుండే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ ఏకధాటి గా యాభై రోజుల పాటు పాలకొల్లు, రాజమండ్రి, విశాఖ పట్నం, అరకు, హైదరాబాద్ లలో షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని దశరా కానుక గా రిలీజ్ చేయాలన్నదే తమ అభిమతమని నిర్మాతలు తెలియజేసారు. బ్రమ్మానందం, కోవై సరళ, నరేష్, కొండవలస, సునీల్, నాగేంద్రబాబు, షాయాజీ షిండే, భరత్, ఆశాషైని, భావన, హేమ లు ప్రధాన తారాగణం గా నటిస్తున్న ఈ చిత్రానికి శరత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తుండగా సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.

0 comments:

click here and enjoy

TOLLYWOOD INFORMATION

BOLLYWOOD INFORMATION

HOLLYWOOD INFORMATION

KOLLYWOOD INFORMATION

HOTEST GIRLS

MOBILES INFORMATION